Logo
Download our app
మోదీ చాలా ప్రమాదకరమైన వ్యక్తి
NEWS   Aug 18,2025 08:23 am
ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీని ఉద్దేశించి తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ దేశంలో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వ్య‌క్తి మోదీ అంటూ పేర్కొన్నారు. ప్రధానిని అధికారం నుంచి దించక పోతే మీ ఓట్లు, హక్కులు, స్వేచ్ఛ, రాజ్యాంగం కూడా సురక్షితంగా ఉండవన్నారు. త‌న‌ను ప‌వ‌ర్ నుంచి దూరం చేస్తేనే దేశం బాగు ప‌డుతుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source