Logo
Download our app
ఇండియా పాక్ యుద్దాన్ని నేనే ఆపాను
NEWS   Aug 20,2025 11:27 am
మ‌రోసారి నోరు పారేసుకున్నారు అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్. ఇండియా - పాకిస్తాన్ మ‌ధ్య యుద్దాన్ని తానే ఆపాన‌ని అన్నారు. లేక‌పోతే పెద్ద ఎత్తున ప్రాణ‌, ఆస్తి న‌ష్టం జ‌రిగి ఉండేద‌న్నారు. ల‌క్ష‌లాది మందిని ర‌క్షించాన‌ని చెప్పారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి స్వర్గానికి వెళ్లాలని అనుకుంటున్న‌ట్లు చెప్పారు. ఇది ఆగి పోతే వారానికి 7 వేల మందిని కాపాడిన‌ట్లు అవుతుంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source