Logo
Download our app
తిరుమ‌ల తొక్కిస‌లాట‌కు భూమ‌న కార‌ణం
NEWS   Aug 21,2025 05:03 am
టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మాజీ చైర్మ‌న్ భూమ‌న‌పై మండిప‌డ్డారు. గోశాలలో గోవులను త‌నే చంపించాడ‌ని ఆర‌పించారు. తిరుమల తొక్కిసలాటకు కూడా ఆయనే కారణం అన్నారు. తిరుమలలో రోజుకి 5 వేల టికెట్లు అమ్ముకున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. భూమన కుటుంబ సభ్యులు పాపపు సొమ్ము తిన్నారని వాపోయారు. టీటీడీ గోశాలను భూమ‌న మేన‌మామ హ‌రినాథ్ రెడ్డి నాశ‌నం చేశాడ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source