Logo
Download our app
భద్రాచలం పాత మార్కెట్లో అగ్ని ప్రమాదం
NEWS   Aug 21,2025 07:27 am
భద్రాచలంలోని పాత మార్కెట్ లో రవి కుమార్ అనే వ్యాపారికి చెందిన గోడౌన్ లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాదంలో 25 టన్నుల బ్లీచింగ్ పౌడర్, దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదం వల్ల 6 లక్షల ఆస్తి నష్టం సంబంధించిందని బాధితుడు, బాధిత వ్యాపారస్తులు తెలియజేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source