Logo
Download our app
టీడీపీ ఎమ్మెల్యేపై విచార‌ణ‌కు ఆదేశం
NEWS   Aug 21,2025 07:16 am
శ్రీ‌శైలం ఎమ్మెల్యే రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌లిసి అట‌వీ శాఖ సిబ్బందిపై దాడి చేయ‌డం దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌పై తీవ్రంగా స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆదేశించారు. త‌క్ష‌ణ‌మే నివేదిక అందించాల‌ని, ఏ పార్టీకి చెందిన వారైనా స‌రే చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. సీఎం చంద్ర‌బాబు కూడా సీరియ‌స్ అయ్యారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source