Logo
Download our app
జియో వినియోగదారులకు బిగ్ షాక్
NEWS   Aug 21,2025 09:42 am
వినియోగ‌దారుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది రిల‌య‌న్స్ జియో. ఎంట్రీ లెవల్‌ రూ.249 ప్లాన్‌ను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.ఈ ప్లాన్‌ కింద రోజుకు 1 జీబీ డాటాను అందిస్తోంది. దేశ వ్యాప్తంగా డేటా వినిమయం భారీగా పెరిగిన నేపథ్యంలో తక్కువ డాటా ప్లాన్‌ను ఎత్తివేసి ఆ స్థానంలో రోజుకు 1.5 జీబీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కాగా ఇత‌ర టెలికాం కంపెనీలు 28 రోజుల కాల ప‌ర‌మితితో రూ. 299 ప్లాన్ ను ఆఫ‌ర్ చేస్తున్నాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source