Logo
Download our app
ద‌స‌రా సెలువులు 13 రోజులు
NEWS   Aug 22,2025 07:44 am
పేరెంట్స్, పిల్ల‌ల‌కు తీపి క‌బురు చెప్పింది తెలంగాణ ప్ర‌భుత్వం. విద్యా శాఖ సూచ‌న‌ల మేర‌కు ఈసారి 13 రోజుల పాటు ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా సెల‌వులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాగా ఏపీలో కేవ‌లం 9 రోజుల పాటు మాత్ర‌మే సెల‌వులు ఇచ్చారు. వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ 21 నుండి అక్టోబ‌ర్ 3 వ‌ర‌కు సెల‌వులు ఉంటాయి. తిరిగి స్కూల్స్ , కాలేజీలు, యూనివ‌ర్శిటీలు, విద్యా సంస్థ‌ల‌న్నీ అక్టోబ‌ర్ 4న తెరుస్తారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source