Logo
Download our app
సీపీఐ కార్య‌ద‌ర్శిగా కూనంనేని
NEWS   Aug 22,2025 10:24 pm
సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నిక‌య్యారు. వ‌రుస‌గా ఆయ‌న రెండోసారి కార్య‌ద‌ర్శిగా ఎన్నిక కావటం. ప్ర‌స్తుతం ఆ పార్టీ నుంచి ఒకే ఒక్క‌డు ఎమ్మెల్యేగా ఉన్నారు. త‌న వాయిస్ ను బ‌లంగా వినిపిస్తున్నారు శాస‌న స‌భ‌లో. ఓ వైపు స‌ర్కార్ తో మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ప్ర‌స్తావిస్త‌న్నారు. ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source