Logo
Download our app
మంత్రి రాస‌లీల‌పై చ‌ర్య‌లేవి..?
NEWS   Aug 23,2025 12:53 pm
టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కూట‌మి స‌ర్కార్ లో ఉన్న మంత్రి రాస‌లీల గురించి టీడీపీ అధికార ప్ర‌తినిధి సుధాక‌ర్ రెడ్డి బ‌య‌ట పెట్టార‌ని తెలిపారు. పెద్ద హోటల్స్ లో దిగే ఆ మంత్రి తాగి తందనాలు ఆడేవారని, తనను నమ్ముకుంటే పదవులు వస్తాయని ప్రలోభాలకు గురిచేసి మహిళలను లొంగ దీసుకునే వార‌న్నారు. గతంలోనూ హైదరాబాద్ లో ఆ మంత్రి రాసలీల గురించి వార్తలు వచ్చాయన్నారు. ఆ మంత్రి ఎవ‌రో టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌కు తెలుస‌న్నారు. మ‌రి ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్ర‌శ్నించారు భూమ‌న‌.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source