Logo
Download our app
క్రికెట్ బ్యాట్ కోస‌మే స‌హ‌స్ర హ‌త్య
NEWS   Aug 23,2025 03:12 pm
కేవ‌లం క్రికెట్ బ్యాట్ కోస‌మే స‌హ‌స్ర‌ను బాలుడు చంపేశాడ‌ని వెల్ల‌డించారు సీపీ అవినాష్ మ‌హంతి. ఆ బ్యాట్ ను చోరీ చేసేందుకు వెళ్లి హ‌త్య చేశాడ‌న్నారు. బ్యాట్ దొంగ‌త‌నం చేసింది చూసి పాప అరిచింద‌ని, దీంతో భ‌యంతో వెంట తెచ్చుకున్న క‌త్తితో బాలిక‌ను పొడిచాడ‌ని తెలిపారు. నిందితుడు పోలీసుల‌ను త‌ప్పు దారి ప‌ట్టించాడ‌ని , హ‌త్య‌కు వాడిన క‌త్తి, ఇత‌ర ఆధారాల‌ను సేక‌రించామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source