Logo
Download our app
10 మంది ఎమ్మెల్యేల‌కు నోటీసులు
NEWS   Aug 23,2025 03:51 pm
పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు స్పీకర్.. బీఆర్ఎస్ పార్టీ చేసిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు విచారణ చేపట్టనున్నారు . పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేదంటూ కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 3 నెల‌ల లోపు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source