Logo
Download our app
మెట్‌పల్లిలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు
NEWS   Aug 23,2025 06:37 pm
మెట్‌పల్లి: పట్టణంలో నేరాలను అరికట్టడం, ప్రజల రక్షణ, సమాజ శాంతి భద్రతల దృష్ట్యా మెట్‌పల్లిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్ తెలిపారు. పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లలో ఈ సీసీ కెమెరాలను అమర్చడం ద్వారా నేరాల నియంత్రణకు తోడ్పడటమే కాకుండా, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.

Top News

LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source