Logo
Download our app
స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రంగా రిజ‌ర్వేష‌న్
NEWS   Aug 23,2025 07:46 pm
తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సీఎం అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన మంత్రివ‌ర్గం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో పార్టీ ప‌రంగా 42 శాతం బీసీల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌ని తీర్మానించింది. ప్ర‌స్తుతం ఈ బిల్లు రాష్ట్ర‌ప‌తి వ‌ద్ద పెండింగ్ లో ఉండ‌డంతో, పార్టీ ప‌రంగానే రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నామ‌ని తెలిపారు సీఎం.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source