Logo
Download our app
రోడ్డు ప్రమాద బాధితులకు సీఐ సహాయం
NEWS   Aug 23,2025 09:34 pm
కోరుట్ల: వెంకటాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మగుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రుద్రాంగి గ్రామానికి చెందిన సాగర్ తన కుటుంబ సభ్యులతో కలిసి జగిత్యాల వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన లారీ కారణంగా ద్విచక్రవాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. ఇందులో సాగర్ కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో జగిత్యాల నుండి కోరుట్ల వస్తున్న సీఐ సురేష్‌బాబు సంఘటనను గమనించి, క్షతగాత్రులను వెంటనే తన వాహనంలో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని సీఐ తెలిపారు. ఆపద సమయంలో మానవత్వం చాటిన సీఐని గ్రామస్థులు అభినందించారు.

Top News

LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source