Logo
Download our app
మంత్రుల ప‌నితీరులో నిమ్మ‌ల టాప్
NEWS   Aug 24,2025 07:23 am
సీఎం చంద్ర‌బాబు మంత్రుల ప‌నితీరుపై ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించారు. టాప్ లో మంత్రి నిమ్మ‌ల రామానాయుడు నెంబ‌ర్ వ‌న్ గా నిలిచారు. 2వ స్థానంలో నారా లోకేష్, 3వ స్థానంలో స‌త్య కుమార్ యాద‌వ్ , 4వ స్థానంలో వంగ‌ల‌పూడి అనిత‌, 5వ ప్లేస్ లో నాదెండ్ల మ‌నోహ‌ర్ ఉన్నారు. జాబితాలో అట్టడుగున మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ ఉన్నారు. మ‌రింత ప‌నితీరును మార్చుకోవాల‌ని సూచించారు చంద్ర‌బాబు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source