Logo
Download our app
అధికారిక లాంఛ‌నాల‌తో సుర‌వ‌రంకు అంత్య‌క్రియ‌లు
NEWS   Aug 24,2025 07:57 am
తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అధికారిక లాంఛనాలతో సీపీఐ అగ్ర నేత సురవరం సుధాకర్ రెడ్డికి అంత్య‌క్రియ‌లు జ‌ర‌పాల‌ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 9 గంటలకు కేర్ హాస్పిటల్ నుంచి భౌతికకాయం తరలిస్తారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మఖ్దూం భవన్‌లో భౌతిక కాయం ఉంచుతారు. ఆయ‌న మృత దేహానికి సీఎం నివాళులు అర్పిస్తారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source