Logo
Download our app
బాబు పాల‌న బ‌క్వాస్ - జ‌గ‌న్
NEWS   Aug 24,2025 09:56 am
చంద్ర‌బాబు పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు మాజీ సీఎం జ‌గ‌న్ . ఆయ‌న నిర్వాకం కార‌ణంగా గ‌తంలో కంటే ఇప్పుడు ఏపీ అప్పుల ఊబిలోకి కూరుకు పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ విష‌యాన్ని కాగ్ త‌న నివేదిక‌లో బ‌ట్ట బ‌య‌లు చేసింద‌న్నారు. అయినా సోయి లేకుండా సీఎం ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని , త‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే మాట విన‌డం లేద‌ని, ఇక పాల‌న ఎలా సాగిస్తారంటూ ప్ర‌శ్నించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source