Logo
Download our app
రామయ్య అన్నదానానికి లక్ష విరాళం
NEWS   Aug 24,2025 12:01 pm
భద్రాచలంలో నిత్యం నిర్వహిస్తున్న అన్నదానానికి ఖమ్మం జిల్లాకు చెందిన భక్తుడు ఆదివారం లక్ష రూపాయలు విరాళంగా అందించాడు. ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రం బ్యాంక్ కాలనీ కి చెందిన పోట్ల వంశీకృష్ణ స్వామివారి అన్నదానం నిమిత్తం 100,116/- రూపాయలు విరాళంగా రామాలయం వద్ద అందించారు. ఈ విరాళం చెక్కును ఆలయ ఈవో రమాదేవికి అందించారు. అనంతరం రామయ్య దర్శనం చేసుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source