Logo
Download our app
ప్రజా నాయ‌కుడికి సీఎం నివాళి
NEWS   Aug 24,2025 11:58 am
సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి బాధాకరం అన్నారు. సుధాకర్ రెడ్డిది రాజీపడని నిరాడంబర జీవితమ‌ని పేర్కొన్నారు. ఏ రోజూ అహంకారాన్ని తన దరిదాపుల్లోకి రానివ్వ లేద‌న్నారు. సుధాకర్ రెడ్డి చేసిన‌ సూచన మేరకు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టామ‌ని తెలిపారు.

Top News

LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source