Logo
Download our app
అంతర్జాతీయ క్రికెట్‌కు పుజారా గుడ్‌బై
NEWS   Aug 24,2025 01:00 pm
ప్ర‌ముఖ క్రికెట‌ర్ చ‌తేశ్వ‌ర్ పుజారా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు వెల్ల‌డించాడు. 2010లో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్టులు ,, 5 వ‌న్డేలు ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు సాధించాడు. భార‌త జ‌ట్టు సాధించిన విజ‌యాల‌లో త‌ను కీల‌క పాత్ర పోషించాడు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source