Logo
Download our app
28న విశాఖ‌లో జ‌న‌సేన కీల‌క స‌మావేశం
NEWS   Aug 24,2025 01:08 pm
విశాఖలో ఈనెల 28న జ‌నసేన పార్టీ కీల‌క స‌మావేశం జ‌రుగుతుంద‌ని తెలిపారు మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత , డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బ‌లోపేతం, ఇత‌ర అంశాల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇందులో 300 మంది జ‌న‌సేన రాష్ట్ర కార్య‌వ‌ర్గం స‌భ్యులు పాల్గొంటార‌ని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source