Logo
Download our app
కుప్పంలోకి హంద్రీ నీవా జ‌లాలు
NEWS   Aug 24,2025 01:16 pm
కుప్పం నియోజకవర్గం లోకి అడుగు పెట్టాయి హంద్రీ నీవా కాలువ జలాలు. 495 కి.మీ. దూరం నుండి కుప్పంకు కృష్ణమ్మ నీళ్లు రావ‌డంతో రైతులు ఆనందం వ్య‌క్తం చేశారు..జులై 17న సీఎం చంద్రబాబు నందికొట్కూరు హంద్రీనీవా ఫేస్-1 కార్యక్రమంలో భాగంగా రాయలసీమకు కృష్ణ నీళ్లు విడుదల చేశారు.

Top News

LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source