Logo
Download our app
రేప‌టి నుంచే కొత్త రేష‌న్ కార్డుల పంపిణీ
NEWS   Aug 24,2025 01:37 pm
ఈనెల 25 నుంచే రాష్ట్రంలో కొత్త రేష‌న్ కార్డులు పంపిణీ చేస్తామ‌ని వెల్ల‌డించారు మంత్రి కందుల దుర్గేష్. నిడ‌ద‌వోలులో ల‌బ్దిదారుల‌కు చెక్కులు పంపిణీ చేశారు. పెద్దఎత్తున దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నార‌ని వైసీపీ చేస్తున్న‌ ప్రచారాన్ని ఖండించారు. ఈ విషయంలో అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. క్యూ ఆర్ కోడ్ తో ఏటీఎం కార్డు లాగా ఈసారి రేష‌న్ కార్డుల‌ను ఇస్తున్నామ‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source