Logo
Download our app
కమిషన్ బకాయిలతో రేషన్ డీలర్ల ఆవేదన
NEWS   Aug 25,2025 02:43 pm
మెట్ పల్లి: ఐదు నెలల నుండి కమిషన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు ఆర్‌డీఓ, ఎంఆర్ఓలకు మెమొరాండం సమర్పించారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న కమిషన్ విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డీలర్లు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి పట్టణ, మండలానికి చెందిన రేషన్ డీలర్లు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source