Logo
Download our app
“ఆన్‌లైన్ దరఖాస్తుతోనే వినాయక మండపాలు”
NEWS   Aug 25,2025 07:11 pm
బయ్యారం: వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అనుమతులు పొందాలని సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. పినపాక మండల పరిధిలోని బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ, ఆన్‌లైన్ దరఖాస్తు కాపీని తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మండపాలను ప్రధాన రహదారులపై వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, రహదారులను క్లియర్‌గా ఉంచాలని సూచించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source