Logo
Download our app
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు వెంపేట విద్యార్థులు
NEWS   Aug 26,2025 10:42 am
జగిత్యాల: కోరుట్లలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీలలో వెంపేట ZPHS విద్యార్థులు చుక్కబొట్ల హేమచంద్ర (ప్రథమ స్థానం), శ్రీరాముల కార్తికేయ (ద్వితీయ స్థానం) విజయం సాధించారు. వీరు ఆగస్టు 5-7 తేదీల్లో నిర్మల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు నాగరాజకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source