ఫెడా గవర్నర్ లిసా కుక్ తొలగింపు
NEWS Aug 26,2025 07:37 am
అవినీతి ఆరోపణలు ఉన్నాయనే సాకుతో ఫెడ్ గవర్నర్ గా ఉన్న లిసా కుక్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు అమెరికా చీఫ్ ట్రంప్. తనను తొలగించే రాజ్యాంగ బద్ధమైన అధికారం తనకు ఉందని, కానీ అలా చేయడం వల్ల స్వతంత్ర సంస్థగా ఫెడ్ నియంత్రణ గురించి ప్రశ్నలు తలెత్తుతాయని పేర్కొన్నారు. తనను రాజీనామా చేయమని కోరినా పట్టించు కోలేదని, అందుకే వేటు వేయాల్సి వచ్చిందన్నారు.