Logo
Download our app
ఏపీలో 7 ఐఐటీ, నీట్ కోచింగ్ సెంటర్లు
NEWS   Aug 26,2025 09:22 am
సీఎం నారా చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ఏడాది కొత్త‌గా ఐఐటీ, నీట్ శిక్ష‌ణా కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికే ఉన్న ఈ సెంట‌ర్ల‌లో శిక్ష‌ణ పొందిన విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఈ సంద‌ర్భంగా వారితో సంభాషించారు సీఎం. ఒక్కో విద్యార్థికి రూ. 1 ల‌క్ష ప్రోత్సాహం ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. భ‌విష్య‌త్తులో మరిన్ని ర్యాంకులు సాధించాల‌ని, రాష్ట్రానికి, దేశానికి, కుటుంబానికి పేరు తీసుకు రావాల‌ని కోరారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source