Logo
Download our app
మెట్‌పల్లి పట్టణంలో ముసుగు దొంగలు?
NEWS   Aug 27,2025 01:13 pm
మెట్‌పల్లిలో ముసుగు దొంగలు తిరుగుతున్నారనే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగస్టు 26 అర్ధరాత్రి పట్టణంలోని ఒక ఇంటి సీసీ కెమెరాలో ముసుగు దొంగల కదలికలు రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ అవ్వడంతో ప్రజల్లో ఆందోళన, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియో నిజంగా మెట్‌పల్లి పట్టణానికి సంబంధించినదేనా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు పూర్తి స్థాయి పరిశీలన జరిపి వాస్తవాలను బయటపెట్టాల్సి ఉంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source