Logo
Download our app
ఒకే సినిమాగా ‘బాహుబలి’ రెండు భాగాలు
NEWS   Aug 27,2025 02:27 pm
‘బాహుబలి: ది బిగినింగ్‌’ విడుదలై పదేళ్లయిన సందర్భంగా సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. 2 భాగాల‌ను క‌లిపి ‘బాహుబలి: ది ఎపిక్‌’ పేరుతో ఒకే భాగంగా ఈ ఏడాది అక్టోబరు 31న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. టీజర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ విడుదల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభాస్‌, అనుష్క, రానా, నటీనటులు, దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు.

Top News

LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LATEST NEWS   Apr 07,2026 12:59 pm
జియో
LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

⚠️ You are not allowed to copy content or view source