Logo
Download our app
ప్ర‌కాశం బ్యారేజ్ 69 గేట్లు ఎత్తివేత
NEWS   Aug 28,2025 11:19 am
విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ వద్ద క్రమంగా పెరుగుతోంది వరద ప్రవాహం. వరద ఉధృతి మ‌రింత పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 3.5 లక్షల క్యూసెక్కుల నీరు చేరింది. దీంతో బ్యారేజ్ 69 గేట్లు ఎఎత్తి దిగువకు 3.49 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని విడుద‌ల చేశారు. వ‌ర‌ద కార‌ణంగా కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.

Top News

LIFE STYLE   Apr 06,2026 11:10 am
వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
ఉత్తర్‌ప్రదేశ్‌: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్‌ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక ప‌ద్ద‌తుల‌కు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ...

LATEST NEWS   Apr 06,2026 10:56 am
మళ్లీ కుప్పకూలిన బంగారం ధరలు
బంగారం ధరలు పడిపోయాయి. ఒక్కసారిగా సోమవారం ధరలు డౌన్ అయ్యాయి. ఆదివారంతో పోలిస్తే భారీగా ధరలు కుప్పకూలాయి. హైదరాబాద్‌లో 10 గ్రా. 24 క్యారెట్ల బంగారం ధర...

LATEST NEWS   Apr 06,2026 10:24 am
రేపే డెడ్‌లైన్.. ఇరాన్‌కు హెచ్చ‌రిక‌
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే అక్కడున్న ప్రతీదాన్నీ పేల్చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. కాల్పుల విరమణ, హర్మూజ్ జలసంధిని తిరిగి...

⚠️ You are not allowed to copy content or view source