Logo
Download our app
జ‌న‌సేన ఎమ్మెల్యేల ప‌నితీరుపై స‌మీక్ష
NEWS   Aug 28,2025 03:20 pm
జ‌న‌సేన పార్టీ చీఫ్‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలతో నియోజకవర్గాల వారీగా స‌మీక్ష చేప‌ట్టారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై ఆరా. తీశారు. ప్రతి ఎమ్మెల్యేతో 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడారు.. ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలపై వివ‌ర‌ణ కోరారు. ఎమ్మెల్యే పని తీరుపై సర్వే చేయించారు. ఆ నివేదిక ఆధారంగా ర్యాంకులు ఇవ్వ‌నున్నారు డిప్యూటీ సీఎం.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source