Logo
Download our app
ఆనాడు పార్టీని న‌డ‌ప లేడ‌న్నారు
NEWS   Aug 29,2025 09:20 am
తాను జ‌నం కోసం జ‌న‌సేన పార్టీని స్థాపించాన‌ని అన్నారు ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్. జన సైనికులు భావావేశం, ఆలోచన ఉన్న వార‌ని, యువత సామర్ధ్యాన్ని ఎవరూ తక్కువగా అంచనా వేయొద్ద‌న్నారు. ముమ్మాటికీ జనసేన బలం యువతే. ఈ పార్టీ ప్రారంభించినప్పుడు కొందరు రాజకీయవేత్తలు, విశ్లేషకులు ఈ పార్టీని నడపలేరంటూ ఎద్దేవా చేశార‌న్నారు. కానీ ఇవాళ అధికారంలోకి వ‌చ్చి చూపించామ‌న్నారు. ఇప్పుడు జ‌న‌సేన సాధించిన గెలుపును చూసి అభిప్రాయాల‌ను మార్చుకుంటున్నార‌ని చెప్పారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source