Logo
Download our app
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ప‌రం కాదు
NEWS   Aug 29,2025 09:43 am
మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ వేదిక‌గా జ‌రిగిన జ‌న‌సేన పార్టీ స‌మావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి స్పందించారు. ఆరు నూరైనా స‌రే విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను ప్రైవేట్ ప‌రం కానివ్వ‌మ‌ని వెల్ల‌డించారు. ఈ విష‌యంలో త‌మ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ను ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు కేంద్రానికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని కుండ బ‌ద్ద‌లు కొట్టార‌ని , ఈ విష‌యంలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source