Logo
Download our app
ఎస్‌సీవో సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీ
NEWS   Aug 31,2025 10:00 pm
తియాంజిన్ (చైనా): షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకూడదని ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. సరిహద్దుల్లో శాంతి వాతావరణం కొనసాగించాలని నిర్ణయించారు. ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు అంగీకరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై ఫలప్రదమైన చర్చలు జరగ్గా, 2026 బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్‌ను మోదీ ఆహ్వానించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source