Logo
Download our app
ఆఫ్గాన్ లో భూకంపం 250 మంది దుర్మ‌ర‌ణం
NEWS   Sep 01,2025 09:50 am
ఆఫ్గ‌నిస్తాన్ లో భారీ భూకంపం సంభ‌వించింది. మ‌హా విషాదం చోటు చేసుకుంది. ఏకంగా 250 మందికి పైగా భూకంపం కార‌ణంగా ప్రాణాలు కోల్పోయార‌ని ఆ దేశం అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో ఎప్పుడు ఏం జ‌రుగుతుందోన‌ని భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 500 మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలిపింది. భార‌త ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆఫ్గాన్ కు సాయం చేస్తామ‌ని వెల్ల‌డించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source