Logo
Download our app
వైఎస్సార్ కు జ‌గ‌న్ ఘ‌నంగా నివాళి
NEWS   Sep 02,2025 09:24 am
వైఎస్సార్ క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 16వ వ‌ర్ధంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. వైఎస్సార్ ఘాట్ వ‌ద్ద ప్రార్థ‌న‌లు చేశారు వైఎస్ విజ‌య‌మ్మ‌, వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైఎస్ భార‌తీ రెడ్డి, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయ‌కులు, శ్రేణులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ప్ర‌జా నాయ‌కుడికి ఘ‌నంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ ప్ర‌జ‌ల గుండెల్లో చిర‌స్థాయిగా నిలిచి పోతార‌ని పేర్కొన్నారు జ‌గ‌న్ రెడ్డి.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source