Logo
Download our app
సంతోష్ రావు బంధువు డీసీపీ టార్చ‌ర్ చేశాడు
NEWS   Sep 03,2025 07:19 pm
బీజేపీ ఎంపీ ర‌ఘునందన్ రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సంతోష్ రావుపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌న బంధువు డీసీపీ సందీప్ రావు టార్చ‌ర్ పెట్టాడ‌ని వాపోయారు. నా నివాసం ఉండే నార్సింగి ఏరియాలో టాస్క్ ఫోర్స్ డీసీపీగా ప‌ని చేశాడ‌న్నారు. దుబ్బాక ఎన్నికల సమయంలో నా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడ‌ని అన్నారు. కవిత ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పడం మర్చి పోయింద‌న్నారు.

Top News

BIG NEWS   Apr 14,2026 01:14 pm
சேரன்குளம் பகுதியில் திமுக வேட்பாளர் டிஆர்பி.ராஜா
திருவாரூர் மாவட்டம் சேரன்குளம் பகுதியில் திமுக வேட்பாளர் டிஆர்பி.ராஜா கூட்டணி கட்சியினருடன் இணைந்து தீவிர தேர்தல் பிரச்சாரத்தில் ஈடுபட்டார். வாக்காளர்களை சந்தித்து கடந்த கால சாதனைகள் மற்றும்...

LATEST NEWS   Apr 14,2026 01:13 pm
ఘ‌నంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
HYD: అంబేద్కర్ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. రక్తం చిందకుండా...

SPORTS   Apr 14,2026 10:55 am
సచిన్ రికార్డు బద్దలు కొట్టనున్న వైభవ్?
15 ఏళ్ల వయసులోనే IPLలో విధ్వంసకర బ్యాటింగ్‌తో మెరిసిన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ త్వరలో టీమిండియా అరంగేట్రానికి చేరువయ్యాడు. ఐర్లాండ్ పర్యటన కోసం పరిశీలిన‌ లిస్టులో...

⚠️ You are not allowed to copy content or view source