Logo
Download our app
మండల స్థాయి పాఠశాలల క్రీడా ఎంపిక పోటీలు
NEWS   Sep 03,2025 07:36 pm
మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కో-ఎడ్యుకేషన్‌లో బుధవారం మండల స్థాయి పాఠశాలల క్రీడా ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన మండల విద్యాశాఖ అధికారి స్వర్ణ జ్యోతి క్రీడా పోటీలను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో వివిధ క్రీడలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నాగశ్రీ, పీడీలు ఆదినారాయణ, అనిల్ కుమార్, వీరన్న, అలాగే పీఈటీలు కృష్ణారావు, నరసింహ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source