లోకేష్ కు ఎన్టీఆర్ అంటే భయం
NEWS Sep 04,2025 07:11 am
భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవుతాడని లోకేష్ కి ఇప్పటి నుంచే భయం పట్టుకుందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సీనియర్ ఎన్టీఆర్ పోలికలు అన్నీ జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్నాయన్నారు. అందుకే ఎమ్మెల్యేల చేత ఎన్టీఆర్ ని తిట్టిస్తున్నాడని అన్నారు. లోకేష్ స్వయం కృషి లేకున్నా వాళ్ల నాన్న చంద్రబాబు సీఎంగా ఉన్నాడు కాబట్టి రాజకీయాల్లో రాణిస్తున్నాడని ఎద్దేవా చేశారు. జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్ కు లేదు