Logo
Download our app
‘పునరుద్ధరణ సూక్ష్మ అర్థశాస్త్రం’ పుస్తకావిష్కరణ
NEWS   Sep 04,2025 12:06 pm
మెట్‌ప‌ల్లి: ‘పునరుద్ధరణ సూక్ష్మ అర్థశాస్త్రం (రివైజ్డ్ మైక్రో ఎకనామిక్స్)’ పుస్తకాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఆవిష్కరించారు. పుస్తకం రచనలో విశేష సేవలందించిన రిటైర్డ్ ఎకనామిక్స్ ఉపన్యాసకులు డా. అక్కినపల్లి మీనయ్య కృషిని ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. కళాశాల ప్రిన్సిపాల్ వెంకయ్య, వైస్ ప్రిన్సిపల్ దేవన్న, అధ్యాపకులు మనోజ్ కుమార్, రాజ్ కుమార్, సత్యం, అంజయ్య, శ్రీకాంత్, దశరథం తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source