Logo
Download our app
ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది
NEWS   Sep 05,2025 01:25 pm
71 ఏళ్ల క్రితం ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఈరోజు 69 అడుగుల ఎత్తుకు చేరుకున్నాడని ప్ర‌శంసించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ కు ఎంతో ప్రాధాన్యత ఉంద‌న్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రతి ఏటా ఘనంగా గణేష్ ఉత్సవాలు చేస్తున్న కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. గ‌తంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్నానని, ఇప్పుడు సీఎంగా పూజ‌లు చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 05,2026 06:41 pm
పుస్తకాలు పంపిణీ చేసిన నందనం అకాడమీ
నందనం అకాడమీ వ్యవస్థాపకులు డాక్టర్ పత్తిపాటి వివేక్ చౌదరి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి 3వ శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని కరకంబాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల...

LATEST NEWS   Oct 05,2026 05:05 pm
టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నాయ‌కులు
సదాశివనగర్‌: కవితక్క పోరాటాల స్ఫూర్తితోనే టీఆర్‌ఎస్‌లోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు సాయగౌడ్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన బీజేపీ...

BIG NEWS   Oct 05,2026 05:03 pm
ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం
2026 నోబెల్ బహుమతుల్లో వైద్యశాస్త్ర (ఫిజియాలజీ, మెడిసిన్) నోబెల్ బహుమతి విజేతల వివరాలను కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. ఈ ఏడాది ఈ అత్యున్నత పురస్కారం...

⚠️ You are not allowed to copy content or view source