www.breakingnow.app | Sun, 22 Nov 2026
SPORTS Delhi, New Delhi

100 సెంచరీలతో విశ్వ‌రూపం చూపిస్తాడా!?

Share:
128 Views
100 సెంచరీలతో విశ్వ‌రూపం చూపిస్తాడా!?

సౌతాఫ్రికాపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్‌లో ఫైనల్‌కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.