Logo
Download our app
ఐడియా అదిరింది బాసూ!
NEWS   Jan 02,2026 08:38 pm
కృష్ణా జిల్లా: ఇళ్ల వద్ద సోలార్‌ ప్లాంట్లు అంటే.. చాలా మంది భవనంపైనే ప్లాన్‌ చేస్తారు. బాపులపాడు (మం) వీరవల్లికి చెందిన సుంకర సుబ్రహ్మణ్యం మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించాడు. సౌర పలకలతో వేసే పందిరిని తన కారు షెడ్డుగానూ ఉపయోగించాలనుకున్నారు. కాస్త ఎత్తులో సోలార్‌ ప్లేట్లతో పందిరి వేసుకున్నారు. దీని నీడన తన కారు పార్కింగ్‌ చేసుకుంటున్నారు. దీంతో స్థలం కలిసివచ్చింది. కారుకూ రక్షణ ఛత్రం ఏర్పాటైంది.

Top News

LATEST NEWS   Apr 02,2026 05:30 pm
‘అమరావతి బిల్లు’కు రాజ్యసభ ఆమోదం
ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది....

ENTERTAINMENT   Apr 02,2026 03:23 pm
‘రామాయణ’ టీజర్ - భిన్నాభిప్రాయాలు!
నితేశ్ తివారీ ‘రామాయణ’ టీజర్‌పై సోష‌ల్ మీడియాలో చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్ లుక్ బాగుందని మెచ్చుకుంటున్నారు. అయితే ఇందులోని VFXపై మాత్రం మిశ్రమ స్పందన వస్తోంది....

LATEST NEWS   Apr 02,2026 02:57 pm
శివాజీ, గంగామాత విగ్రహాల‌ ఆవిష్కరణ
దిలావర్పూర్ మండలం టెంపుల్ గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. గ్రామ సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి అందించిన నిధులతో ప్రధాన...

⚠️ You are not allowed to copy content or view source