Logo
Download our app
రజత పతకం సాధించిన దివ్యకు సన్మానం
NEWS   Jan 19,2026 12:11 am
ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి ఆర్నిస్ పోటీల్లో నిర్మల్ జిల్లా సుంక్లి గ్రామానికి చెందిన కర్కెల్లి దివ్య సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటారు. ఈ విజయంతో ఆమె వచ్చే నెల జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించారు. తెలంగాణ నుంచి ఈ పోటీల్లో ఖానాపూర్‌కు చెందిన నాగలక్ష్మి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, దివ్య సిల్వర్ మెడల్ సాధించారు. గ్రామానికి తిరిగివచ్చిన దివ్యను గ్రామ సర్పంచ్ ఆదిరత్న శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా దివ్య గతంలో బాక్సింగ్ పోటీల్లోనూ పలు మెడల్స్ సాధించిందని పేర్కొంటూ, అంతర్జాతీయ వేదికపై ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Top News

LATEST NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో...

LATEST NEWS   Jun 04,2026 12:55 am
వైసీపీ గూండాయిజం అంటూ ఎమ్మెల్యే ఫైర్
ఎర్రకోట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కురువ నాగేష్‌పై జరిగిన దాడిని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర రెడ్డి తీవ్రంగా ఖండించారు. పురుగుమందుల దుకాణంలో ఉన్న...

LATEST NEWS   Jun 04,2026 12:53 am
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. మధుయాష్కీ భార్యకు తీవ్రగాయాలు
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ భార్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలో జరిగిన ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది....

⚠️ You are not allowed to copy content or view source