Logo
Download our app
రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రివ్యూ
NEWS   Jun 04,2026 01:48 am
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో సాగిన హీరో ప్రయాణమే కథ. బుచ్చిబాబు కథలో భావోద్వేగాలు ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే కొన్ని చోట్ల బలహీనం. ప్రీ-ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాకు ప్రధాన బలం. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో తన నటనతో సినిమాను భుజాలపై మోశారు. జగపతి బాబు పాత్ర కూడా ప్రత్యేకం. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. రెహమాన్ సంగీతం బాగుంది. Rating 2.5/5

Top News

LATEST NEWS   Jul 31,2026 02:24 pm
నేటితో ముగియనున్న ఐటీఆర్ గడువు
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు జూలై 31) చివరి తేదీ. గడువులోగా రిటర్న్స్...

LATEST NEWS   Jul 31,2026 02:19 pm
కడెం పరిసరాల్లో అప్రమత్తతకు కలెక్టర్ ఆదేశం
నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. ప్రాజెక్టును సందర్శించి నీటి...

LATEST NEWS   Jul 31,2026 12:51 pm
భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భద్రాచలంలో గోదావరికి వరద నీటి ప్రవాహం పెరిగింది. శుక్రవారం ఉదయం 10.30 గంటల వరకు గోదావరి ప్రవాహం 43 అడుగులకు చేరింది. కల్యాణ కట్ట, స్నానఘట్టాలు వరద...

⚠️ You are not allowed to copy content or view source