Logo
Download our app
ప‌ద్మ‌శ్రీకి ఎంపికైన మ‌ట్టిలో మాణిక్యాలు
NEWS   Jan 25,2026 03:53 pm
దిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటిస్తోంది. తొలుత 45 మంది మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. ఎంపికైన వారు వీరే.. రామా రెడ్డి మామిడి (తెలంగాణ) అంకె గౌడ (కర్ణాటక) తంగరాజ్‌ (హైదరాబాద్‌ సీసీఎంబీ శాస్త్రవేత్త) అర్మిడ ఫెర్నాండెజ్‌ (మహారాష్ట్ర) భగవాన్‌దాస్‌ రాయికర్‌ (మధ్యప్రదేశ్‌) భిక్‌ల్యా లదక్య దిండా (మహారాష్ట్ర) బ్రిజ్‌లాల్‌ భట్‌ (జమ్ముకశ్మీర్‌) బుద్రి తాటి (ఛత్తీస్‌గడ్‌) చరణ్‌ హెబ్రామ్‌ (ఒడిశా) చిరంజి లాల్‌యాదవ్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) ధార్మిక్‌లాల్‌ చునిలాల్‌ పాండ్య (గుజరాత్‌) గఫ్రుద్దీన్‌ మెవాటి జోగి హాలీ వార్‌ (మేఘాలయ) ఇంద్రజిత్‌ సింగ్‌ సిద్దు (చండీగఢ్‌) కె. పజనీవెల్‌ కైలాశ్‌ చంద్ర పంత్‌ (మధ్యప్రదేశ్‌) ఖేమ్‌ రాజ్‌ సుంద్రియాల్‌ (హరియానా) కొల్లాక్కయిల్‌ దేవకి అమ్మ జీ (కేరళ) కుమారస్వామి తంగరాజ్‌ మహేంద్ర కుమార్‌ మిశ్రా మిర్‌ హజీభాయ్‌ కసమ్‌భాయ్‌ (గుజరాత్‌) మోహన్‌ నాగర్‌ (మధ్యప్రదేశ్‌) నరేష్‌ చంద్ర దేవ్‌ వర్మ నీలేష్‌ వినోద్‌చంద్ర మండేవాలా (గుజరాత్‌) నూరుద్దీన్‌ అహ్మద్‌ (అస్సాం) ఒత్తువర్‌ తిరుత్తణి స్వామి నాథన్‌ పద్మ గుర్మీత్‌ (లద్ధాఖ్‌) పోకిలా లక్తెపి (అస్సాం) పుణ్యమూర్తి నటేషణ్‌ ఆర్‌.కృష్ణన్‌ రఘుపత్‌ సింగ్‌ రఘువీర్‌ తుకారామ్‌ ఖేడ్కర్‌ (మహారాష్ట్ర) రాజస్తపతి కలిప్ప గౌండర్‌ రామచంద్ర గోడ్‌బోలే - సునీత గోడ్‌బోలే (చత్తీస్‌గఢ్‌) ఎస్‌జీ సుశీలమ్మ (కర్ణాటక) సంగ్యుసంగ్‌ ఎస్‌ పొంగెనెర్‌ (నాగాలండ్‌) షఫీ షౌక్‌ (జమ్ము కశ్మీర్‌) శ్రీరంగ్‌ దేవబా లాడ్‌ (మహారాష్ట్ర) శ్యామ్‌ సుందర్‌ సింహాచల్‌ పాత్రో సురేశ్‌ హనగవాడి (కర్ణాటక) తాగరామ్‌ భీల్‌ తేచి గుబిన్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌) తిరువయ్యూర్‌ భక్తవత్సలం విశ్వ బంధు (బిహార్‌) ముమ్నామ్‌ జాత్ర సింగ్‌ (మణిపుర్‌) హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ కుమారస్వామి తంగరాజ్‌, తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్‌ సీసీఎంబీ శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. మూడు దశాబ్దాలుగా రీసెర్చ్‌ చేస్తున్న ఆయన అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. పశుసంవర్థక, పాడి పరిశ్రమకు చేసిన కృషికిగానూ రామారెడ్డికి ఈ పురస్కారం వరించింది.

Top News

LATEST NEWS   Apr 02,2026 09:35 am
తెలంగాణ నేపథ్యంలో సుకుమార్‌ చిత్రం
తెలంగాణ నేపథ్య కథతో దర్శకుడు సుకుమార్‌ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థపై సినిమా చేయనున్నారు. ప్రస్తుతం సుకుమార్‌ రైటింగ్స్ సంస్థ నాగచైతన్య హీరోగా...

LATEST NEWS   Apr 01,2026 11:31 pm
சர்வே: மீண்டும் முதல்வராக ஸ்டாலின் முன்னிலை
GameChanzer சட்டப்பேரவைத் தேர்தலில் மீண்டும் M. K. Stalin தலைமையிலான Dravida Munnetra Kazhagam (டிஎம்கே) கூட்டணி ஆட்சியை அமைக்கும் வாய்ப்பு அதிகம் என GameChanzer...

LATEST NEWS   Apr 01,2026 11:27 pm
సర్వే: మళ్లీ సీఎంగా స్టాలిన్‌!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి డీఎంకే కూటమిదే అధికారమని GameChanzer సర్వే తేల్చింది. DMK+కు 38% ఓట్లతో 175–185 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అన్నాడీఎంకే కూటమి...

⚠️ You are not allowed to copy content or view source