www.breakingnow.app | Sun, 22 Nov 2026
LIFE STYLE Delhi, New Delhi

అందాల సివంగి.. ఈ ఐపీఎస్ ఆఫీస‌ర్!

Share:
128 Views
అందాల సివంగి.. ఈ ఐపీఎస్ ఆఫీస‌ర్!

పూర్వా చౌద్రి (27) రెండేళ్ల క్రితం సోషల్‌ మీడియాను కుదిపేసింది. ఆ టైంలో ఈమె మోడలా?.. హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే అంటూ కామెంట్లు చేశారు. కానీ 2024 సివిల్స్‌ ఎగ్జామ్‌లో 533 ర్యాంకర్. ఆమెను బ్యూటీఫుల్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌, డ్యూటీలో ఆమె చూపించే ధైర్యానికి అందాల శివంగి అని అంటారు. సోషల్‌ మీడియాలో తరచూ పోస్టులు పెట్టే ఆమె ఫొటోలు.. ఇప్పుడు మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చాయి.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.