బడ్జెట్‌లో ఎన్నారైలకు గుడ్‌న్యూస్
NEWS Feb 01,2026 11:55 am
ప్రవాస భారతీయులకు కేంద్ర బడ్జెట్‌లో శుభవార్త చెప్పారు. భారత స్టాక్ మార్కెట్‌లో పెట్టే పెట్టుబడుల పరిమితి పెంపుకు అవకాశం కల్పించింది. సీ-స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సాయం అందిస్తామని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్తగా డిడికేటెడ్ ఫ్లైట్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. వారణాసి, పట్నాల్లో షిప్ రిపేర్ కర్మాగారం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.