Logo
Download our app
డ్రైవర్ల నిర్లక్ష్యంపై కోమళ్లపూడి మహిళల ఆవేదన
NEWS   Feb 02,2026 12:11 am
నర్సీపట్నం–చోడవరం మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులు బస్‌స్టాప్ వద్ద ఆపకపోవడంపై కోమళ్లపూడి గ్రామానికి చెందిన మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం దేవాలయ దర్శనానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూసిన మహిళలను ఏపీ 31 20223 - 2583 నంబర్ల ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లిపోయాయని తెలిపారు. చివరకు ఆటో ద్వారా ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరా ఆధారాలతో డిపో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.

Top News

LATEST NEWS   Oct 01,2026 11:13 pm
రాజాం: విద్యుత్ సరఫరాకు అంతరాయం
బుచ్చయ్యపేట మండలం రాజాం సబ్‌స్టేషన్ పరిధిలోని 21 గ్రామాల్లో శనివారం (అక్టోబర్ 3) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు...

LATEST NEWS   Oct 01,2026 11:12 pm
TG: 'సర్‌'లో 92 లక్షల మందికి నోటీసులు
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి చెప్పారు....

LATEST NEWS   Oct 01,2026 07:38 pm
జగిత్యాలను టాప్-3లో నిలపాలి
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక...

⚠️ You are not allowed to copy content or view source